మేడిగడ్డ బ్యారేజీ నిర్వహణపై కేసీఆర్ వివరణ.

కన్నెపల్లి పంపులు ఆన్ చేయకుండా.. కరువు తెచ్చిందే కాంగ్రెస్ ప్రభుత్వం! మేడిగడ్డ బ్యారేజీ నిర్వహణపై కేసీఆర్ వివరణ.. ప్రభుత్వ తీరుపై తీవ్ర విమర్శలు భీమ్ ఇండియా టుడే న్యూస్ హైదరాబాద్ తెలంగాణలో సాగునీటి ప్రాజెక్టుల నిర్వహణ, కాళేశ్వరం ఎత్తిపోతల పథకం పనితీరు మరోసారి రాజకీయ చర్చకు దారితీస్తున్నాయి. కన్నెపల్లి పంపులను ఆన్ చేయకుండా రైతులకు సాగునీరు అందకుండా చేస్తున్నారంటూ కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర విమర్శలు చేసినట్లు ఈ అంశం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. మేడిగడ్డ బ్యారేజీ నిర్వహణ,...