చాకచక్యంగా పట్టుకున్న ఎల్కతుర్తి పోలీసులు

గంజాయి విక్రయించేందుకు వెళ్తుండగా ముగ్గురు వ్యక్తుల అరెస్ట్ భీమ్ ఇండియా టుడే న్యూస్ ఎల్కతుర్తి మండలం హన్మకొండ జిల్లా లో 20 గ్రాముల గంజాయి, మూడు సెల్‌ఫోన్లు  స్వాధీనంహన్మకొండ జిల్లా ఎల్కతుర్తి మండల కేంద్రంలోని గ్రామ శివారులో కాకతీయ వెంచర్ సమీపంలో శుక్రవారం మధ్యాహ్నం సుమారు 3 గంటల సమయంలో పోలీసులు వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా గంజాయి తరలిస్తున్న ముగ్గురు వ్యక్తులు పోలీసులకు పట్టుబడ్డారు పోలీసులను చూసిన ముగ్గురు వ్యక్తులు అక్కడి నుంచి పారిపోవడానికి ప్రయత్నించగా అప్రమత్తమైన పోలీసులు వారిని వెంటనే పట్టుకొని విచారించారు....