కబడ్డీ పోరులో కొండూరు జట్టు ఘన విజయం
కెప్టెన్గా జట్టును ముందుండి నడిపించిన పదో తరగతి విద్యార్థిని శైలజ భీమ్ ఇండియా టుడే న్యూస్ వరంగల్ జిల్లా క్రీడా మైదానంలో బాలికలు సైతం తమ ప్రతిభను చాటుకుంటున్నారు. అందుకు నిదర్శనంగా దుగ్గొండి వర్సెస్ కొండూరు జట్ల మధ్య జరిగిన కబడ్డీ పోటీలో ఉత్కంఠభరితమైన పోరు సాగింది. ఈ పోటీలో కొండూరు గ్రామానికి చెందిన పదో తరగతి విద్యార్థిని శైలజ తన జట్టుకు కెప్టెన్గా వ్యవహరిస్తూ అద్భుతమైన నాయకత్వ ప్రతిభను కనబరిచింది. జట్టులోని క్రీడాకారిణులను సమన్వయం చేసుకుంటూ ప్రత్యర్థి జట్టుపై పైచేయి సాధించేలా ముందుండి...