ఆలయంలో గంట చోరీ పోలీసులకు గ్రామస్తుల విజ్ఞప్తి
రేణుక ఎల్లమ్మ ఆలయంలో గంట చోరీ పోలీసులకు గ్రామస్తుల విజ్ఞప్తి భీమ్ ఇండియా టుడే న్యూస్ హన్మకొండ జిల్లా, ఎల్కతుర్తి మండల కేంద్రంలోని వీరనారాయణపురం గ్రామంలో ఉన్న రేణుక ఎల్లమ్మ తల్లి ఆలయంలో గురువారం రాత్రి గుర్తుతెలియని దుండగులు ఆలయ మండపంలో ఉన్న గంటను దొంగిలించినట్లు గ్రామస్తులు తెలిపారు సుమారు 7500 విలువ ఉంటుందని అన్నారు శుక్రవారం ఉదయం గౌడ కులస్తులు ఎల్లమ్మ తల్లి ఆలయానికి వెళ్లగా గంట కనిపించకపోవడంతో అనుమానం వచ్చి పరిశీలించారు. దీంతో ఆలయంలోని గంట చోరీకి గురైన విషయం వెలుగులోకి...