TGPSC ఉద్యోగ నోటిఫికేషన్ 2026

నోటిఫికేషన్ నం.: 07/G/ES/2026 తేదీ: 28-10-2026 పోస్టులు:* మండల ప్లానింగ్ & స్టాటిస్టికల్ ఆఫీసర్లు / అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్లు శాఖ:ఆర్థికశాస్త్రం & గణాంకాల డైరెక్టరేట్ మొత్తం ఖాళీలు:102 వయోపరిమితి: 18–44 సంవత్సరాలు వేతనం: ₹36,750 – ₹1,06,990 దరఖాస్తు తేదీలు: ప్రారంభం: 30-10-2026 చివరి తేదీ: 27-11-2026 విద్యార్హతలు:  క్రింది సబ్జెక్టుల్లో ఏదో ఒకదానితో బ్యాచిలర్ డిగ్రీ ఉండాలి: 1. స్టాటిస్టిక్స్ 2. మ్యాథమెటిక్స్ (స్టాటిస్టిక్స్ ఒక సబ్జెక్టుగా చదివి ఉండాలి) 3. ఎకనామిక్స్ (స్టాటిస్టిక్స్ ఒక సబ్జెక్టుగా చదివి ఉండాలి) 4....