BHEEMINDIATODAY
Newspaper Banner
Date of Publish : 29 October 2026, 5:29 am Posted by : Reporter Srikanth

TGPSC ఉద్యోగ నోటిఫికేషన్ 2026

నోటిఫికేషన్ నం.: 07/G/ES/2026 తేదీ: 28-10-2026

పోస్టులు:* మండల ప్లానింగ్ & స్టాటిస్టికల్ ఆఫీసర్లు / అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్లు

శాఖ:ఆర్థికశాస్త్రం & గణాంకాల డైరెక్టరేట్ మొత్తం ఖాళీలు:102

వయోపరిమితి: 18–44 సంవత్సరాలు

వేతనం: ₹36,750 – ₹1,06,990

దరఖాస్తు తేదీలు: ప్రారంభం: 30-10-2026 చివరి తేదీ: 27-11-2026

విద్యార్హతలు:  క్రింది సబ్జెక్టుల్లో ఏదో ఒకదానితో బ్యాచిలర్ డిగ్రీ ఉండాలి:

1. స్టాటిస్టిక్స్

2. మ్యాథమెటిక్స్ (స్టాటిస్టిక్స్ ఒక సబ్జెక్టుగా చదివి ఉండాలి)

3. ఎకనామిక్స్ (స్టాటిస్టిక్స్ ఒక సబ్జెక్టుగా చదివి ఉండాలి)

4. కామర్స్ (స్టాటిస్టిక్స్ ఒక సబ్జెక్టుగా చదివి ఉండాలి)

5. కంప్యూటర్ సైన్స్ (స్టాటిస్టిక్స్ ఒక సబ్జెక్టుగా చదివి ఉండాలి)

అధికారిక వెబ్‌సైట్:https://www.tgpsc.gov.in పూర్తి అర్హతలు, ఇతర నిబంధనలు తెలుసుకోవడానికి అధికారిక నోటిఫికేషన్‌ను పరిశీలించండి.