24 వేల విలువైన పశువుల నీటి తొట్టి ఉచితంగా నిర్మాణం!
భీమ్ ఇండియా టుడే న్యూస్ హైదరాబాద్ స్పెషల్ స్టోరీ VBGRAM G పథకం ద్వారా రైతులకు ప్రయోజనం.. అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవాలని సూచన రైతు సోదరులకు ప్రభుత్వం శుభవార్త అందిస్తోంది. VBGRAM G పథకంలో భాగంగా దరఖాస్తు చేసుకున్న రైతులకు రూ.24,000 విలువైన పశువుల నీటి తొట్టిని ప్రభుత్వం పూర్తిగా ఉచితంగా నిర్మించి ఇవ్వనున్నట్లు సమాచారం. ఈ పథకం ద్వారా పశువులకు తాగునీటి సదుపాయం కల్పించేందుకు వీలుంటుంది. పశువులు తిరిగే ప్రాంతంలోనే నీటి తొట్టిని నిర్మించనుండటంతో రైతులకు, పశుపోషకులకు ప్రయోజనం చేకూరనుంది. నీటి...