విద్యుత్ ప్రాజెక్టు.. రూ.27,370 కోట్లతో గ్రీన్ ఎనర్జీ కారిడార్-3
ఏపీకి కేంద్రం భారీ విద్యుత్ ప్రాజెక్టు.. రూ.27,370 కోట్లతో గ్రీన్ ఎనర్జీ కారిడార్-3 భీమ్ ఇండియా టుడే న్యూస్ అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తి, సరఫరా వ్యవస్థను మరింత బలోపేతం చేసే దిశగా కీలక ముందడుగు పడింది. సుమారు రూ.27,370 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న గ్రీన్ ఎనర్జీ కారిడార్-3 (GEC-III) ప్రాజెక్టుకు కేంద్రం ఆమోదం తెలిపింది. రాష్ట్రంలో సౌర, పవన, పంప్డ్ స్టోరేజ్ విద్యుత్ ఉత్పత్తి ద్వారా అందుబాటులోకి వచ్చే విద్యుత్‌ను సమర్థవంతంగా గ్రిడ్‌కు అనుసంధానించడం ఈ ప్రాజెక్టు ప్రధాన లక్ష్యం....