విద్యార్థుల ప్రగతి నివేదికలపై ప్రత్యేక దృష్టి

నవంబర్ 5న తల్లిదండ్రుల సమావేశం.. విద్యార్థుల ప్రగతి నివేదికలపై ప్రత్యేక దృష్టి భీమ్ ఇండియా టుడే న్యూస్ హైదరాబాద్, అక్టోబర్ 29: తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల అభ్యసన స్థాయిని మెరుగుపరిచేందుకు పాఠశాల విద్యాశాఖ పలు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు అక్టోబర్ 27, 2026న పాఠశాల విద్యాశాఖ, తెలంగాణ సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో విద్యా కార్యక్రమాల అమలుపై మార్గదర్శకాలు విడుదలయ్యాయి. ఈ మార్గదర్శకాల ప్రకారం సమ్మేటివ్ అసెస్‌మెంట్–1 (SA-I) పరీక్షలు, ఆన్‌లైన్ మార్కుల నమోదు, విద్యార్థుల ప్రగతి నివేదికల...