లోకల్ ఫాస్టాగ్ ఎవరెవరు తీసుకోవచ్చు?
భీమ్ ఇండియా టుడే న్యూస్ ఆంధ్రప్రదేశ్* టోల్ ప్లాజా ఫీజుల విషయంలో మరోసారి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని 'నేషనల్ హైవేస్ ఫీ (రేట్ల నిర్ణయం, వసూలు) నిబంధనలు, 2008'ని సవరించింది. దీని ద్వారా టోల్ ప్లాజాకు 20 కి.మీ దూరంలో నివసించడం సహా తరచూ ఆ టోల్ ప్లాజా గుండా ప్రయాణించే వాణిజ్యేతర వాహనాల కోసం ప్రభుత్వం ప్రత్యేక రాయితీ పాస్‌ను ప్రవేశపెట్టింది. అలాంటి వాణిజ్యేతర వాహనాలు ప్రతి ప్రయాణానికి ఫీజు చెల్లించే...