యోగి ఆదిత్యనాథ్‌ను నవ్వించిన హర్ష్
యోగి ఆదిత్యనాథ్‌ను నవ్వించిన హర్ష్ గుజ్రాల్ అరటిపండ్ల విక్రేత జోక్! భీమ్ ఇండియా టుడే న్యూస్ హైదరాబాద్ తెలంగాణ లక్నో: ప్రముఖ స్టాండప్ కమెడియన్ హర్ష్ గుజ్రాల్ చేసిన ఓ కామెడీ వ్యాఖ్య ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సమక్షంలో ఆయన చెప్పిన అరటిపండ్ల విక్రేతకు సంబంధించిన జోక్‌కు యోగి నవ్వినట్లు సమాచారం. గతంలో నేరాలకు పాల్పడిన ఓ వ్యక్తి ప్రస్తుతం అరటిపండ్లు విక్రయిస్తూ జీవనం సాగిస్తున్నాడనే అంశాన్ని హర్ష్ గుజ్రాల్ తన కామెడీ ప్రదర్శనలో ప్రస్తావించారు. ఈ సందర్భంగా...