బాసర ట్రిపుల్ ఐటీలో అక్టోబర్ 30 నుంచి తరగతులు ప్రారంభం

విద్యార్థుల రిపోర్టింగ్‌కు తేదీలు ఖరారు.. విడతల వారీగా క్యాంపస్‌కు రాక భీమ్ ఇండియా టుడే న్యూస్ బాసర: నిర్మల్ జిల్లా బాసరలోని రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం (RGUKT)లో అక్టోబర్ 30 నుంచి తరగతులు ప్రారంభం కానున్నాయి. ఎల్‌నినో ప్రభావంతో నీటి సమస్యలు తలెత్తడంతో దసరా సెలవులను పొడిగించిన యాజమాన్యం, ఈ సమయంలో ఆన్‌లైన్‌ తరగతులను నిర్వహించిన విషయం తెలిసిందే. తాజాగా విద్యార్థులు క్యాంపస్‌కు తిరిగి రావడానికి సంబంధించిన రిపోర్టింగ్‌ తేదీలను ప్రకటించారు. ఈ షెడ్యూల్‌ ప్రకారం ఈ-4 విద్యార్థులు అక్టోబర్ 30న,...