గ్రామంలో బిఆర్ఎస్ కాంగ్రెస్ లు బిజెపిలో భారీ చేరిక తర్వాత

దామర గ్రామంలో బీజేపీలో చేరిన కాంగ్రెస్ BRS నాయకులు మండల అధ్యక్షుడు శ్రీకాంత్ యాదవ్ ఆధ్వర్యంలో పార్టీలోకి చేరికలు బీమ్ ఇండియా టుడే న్యూస్ ఎల్కతుర్తి మండలం దామేరా గ్రామానికి చెందిన *కందికొండ కోటిలింగం,పాండ్రాల సదానందం* భారతీయ జనతా పార్టీలో చేరారు. *మండల అధ్యక్షుడు శ్రీకాంత్ యాదవ్* ఆధ్వర్యంలో జరిగిన ఈ చేరికల కార్యక్రమంలో హుస్నాబాద్ నియోజకవర్గ బీజేపీ రాష్ట్ర నాయకులు కోమటిరెడ్డి రాంగోపాల్ రెడ్డి కరీంనగర్ పార్లమెంట్ కార్యాలయంలో వారికి కాషాయ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా నూతనంగా పార్టీలో...