ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహకు ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి వినతి
హుజురాబాద్ ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంధి పై ఆగ్రహం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి భీమ్ ఇండియా టుడే న్యూస్ హైదరాబాద్ హుజురాబాద్ ప్రభుత్వ ఆసుపత్రి సమస్యలపై వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహకు ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి వినతి మంత్రి వెంటనే కాల్ పర్ చేసి చర్యలు తీసుకోవాలి అధికారులకు హెచ్చరిక వైద్యులు, నర్సుల ఖాళీ పోస్టులను వెంటనే భర్తీ చేయాలి ఓపీ, స్కానింగ్ సేవల్లో రోగులకు ఇబ్బందులు లేకుండా చూడాలి ఆసుపత్రిలో సిబ్బంది నిర్లక్ష్యంపై దృష్టి సారించి...