జూలై వరకు ఎల్ నినో ఎఫెక్ట్..ప్రతి ఒక్కరు20 శాతం
జూలై వరకు ఎల్ నినో ఎఫెక్ట్..ప్రతి ఒక్కరు20 శాతం నీటి వాడకం తగ్గించాలి..లేదంటే తాగునీటికి కష్టం భీమ్ ఇండియా టుడే న్యూస్ హైదరాబాద్ తెలంగాణలో కరువు పరిస్థితులు, ఎల్నినో ప్రభావంపై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రకృతి విపత్తులను మనం కోరుకోకపోతే ఆగవని, అయితే ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా వాటి ప్రభావం నుంచి బయటపడవచ్చని అన్నారు.కరువును| ఎదుర్కోవడంలో ప్రజలను భాగస్వాములను చేయడం అత్యంత అవసరమని స్పష్టం చేశారు. ప్రతి ఒక్కరూ నీటి వినియోగాన్ని 20 శాతంతగ్గించుకోవాలని పిలుపునిచ్చారు. జూలై వరకు...