ప్రజలకు వేగవంతమైన, నాణ్యమైన సేవలందించడమే లక్ష్యంగా

భీమ్ ఇండియా టుడే న్యూస్  హుజూరాబాద్ పోలీస్ స్టేషన్‌లో పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం వార్షిక తనిఖీలు: పోలీసింగ్ వ్యవస్థ మరింత పటిష్టం కావాలని దిశానిర్దేశం ప్రజలకు వేగవంతమైన, నాణ్యమైన సేవలందించడమే లక్ష్యంగా సమగ్ర సమీక్ష ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, నిరంతర నిఘా వ్యవస్థల వినియోగంపై ప్రత్యేక దృష్టి సిబ్బంది పనితీరు, స్టేషన్ నిర్వహణపై కీలక సూచనలు హుజూరాబాద్ పోలీస్ స్టేషన్‌ను పోలీస్ కమిషనర్ శ్రీ గౌష్ ఆలం వార్షిక తనిఖీల్లో భాగంగా శనివారం సందర్శించారు. స్టేషన్‌కు విచ్చేసిన కమిషనర్‌కు హుజూరాబాద్ ఏసీపీ మాధవి,...