రక్తదానమే ప్రాణదానమనే నినాదంతో పోలీస్ అమరవీరుల దినోత్సవాన్ని
పోలీస్ అమరవీరుల దినోత్సవం సందర్భంగా రక్తదాన శిబిరంలో పాల్గొన్న దండేపల్లి ఆటో యూనియన్ భీమ్ ఇండియా టుడే న్యూస్ ఎల్కతుర్తి: ఈ కార్యక్రమం మడికొండ రాజరాజేశ్వరి ఫంక్షన్ హాల్ ల నిర్వహించడం జరిగింది రక్తదానమే ప్రాణదానమనే నినాదంతో పోలీస్ అమరవీరుల దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించిన రక్తదాన శిబిరంలో దండేపల్లి ఆటో యూనియన్ సభ్యులు పాల్గొన్నారు. గత ఆరు సంవత్సరాలుగా పోలీస్ అమరవీరులను స్మరించుకుంటూ ప్రతి సంవత్సరం రక్తదాన శిబిరాల్లో పాల్గొంటున్నామని యూనియన్ అధ్యక్షుడు మాచర్ల శంకర్ తెలిపారు. ఈ సందర్భంగా మాచర్ల శంకర్ అధ్యక్షతన,...