పోలీసుల ఆధ్వర్యంలో సోమవారం ఉదయం సైకిల్ ర్యాలీ
పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా సైకిల్ ర్యాలీ భీమ్ ఇండియా టుడే న్యూస్ హుజూరాబాద్‌లో సోమవారం ఉదయం సైకిల్ ర్యాలీ.. యువత, విద్యార్థులు పాల్గొనాలని పోలీసుల పిలుపు హుజూరాబాద్: పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా హుజూరాబాద్ పోలీసుల ఆధ్వర్యంలో సోమవారం ఉదయం సైకిల్ ర్యాలీ నిర్వహించనున్నారు. పోలీస్ అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ నిర్వహించే ఈ కార్యక్రమంలో యువతీ యువకులు, విద్యార్థులు, సైక్లింగ్‌పై ఆసక్తి ఉన్నవారు, ఉత్సాహవంతులైన ప్రతి ఒక్కరూ పాల్గొనాలని పోలీసులు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా సోమవారం ఉదయం 6:30 గంటలకు...