పారిశుద్ధ్య కార్మికురాలు సుశీలకు కన్నీటి వీడ్కోలు..

గ్రామ పారిశుద్ధ్య కార్మికురాలు సుశీలకు కన్నీటి వీడ్కోలు.. కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం భీమ్ ఇండియా టుడే న్యూస్ భీమదేవరపల్లి హన్మకొండ జిల్లా గ్రామ పారిశుద్ధ్య సేవల్లో విశేష సేవలందించిన సుశీల మృతి పట్ల గ్రామస్తుల సంతాపం గ్రామంలో పారిశుద్ధ్య నిర్వహణలో కీలక పాత్ర పోషిస్తూ, ప్రజల ఆరోగ్యం కోసం నిరంతరం శ్రమించిన గ్రామ పంచాయతీ పారిశుద్ధ్య కార్మికురాలు తూముల సుశీల మృతి గ్రామంలో విషాదాన్ని నింపింది. దశాబ్దాలుగా గ్రామానికి సేవలందించిన కుటుంబానికి చెందిన సుశీల భౌతికంగా దూరం కావడంతో గ్రామస్తులు కన్నీరుమున్నీరయ్యారు....