దళిత బంధు, అంబేద్కర్ భవన్‌పై ప్రత్యేక చర్చ
ప్రజా భవన్లో మంత్రులతో వొడితల ప్రణవ్ భేటీ భీమ్ ఇండియా టుడే న్యూస్ కరీంనగర్ హుజురాబాద్ అభివృద్ధి, దళిత బంధు, అంబేద్కర్ భవన్‌పై ప్రత్యేక చర్చ హైదరాబాద్: రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌లను హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్ ప్రజా భవన్లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా హుజురాబాద్ నియోజకవర్గంలో చేపట్టాల్సిన వివిధ అభివృద్ధి పనులపై మంత్రులతో ప్రణవ్ ప్రత్యేకంగా చర్చించారు. నియోజకవర్గ...