హుజురాబాద్ సివిల్ ఆసుపత్రి ముందు మురికి కాలువలు

భీమ్ ఇండియా టుడే న్యూస్ హుజురాబాద్ సివిల్ ఆసుపత్రి ముందు మురికి కాలువలు, చెత్తాచెదారం. రోగులకు తప్పని ఇబ్బందులు..ఆసుపత్రికి వచ్చే రోగులకు పరిశుభ్రమైన వాతావరణం ఎక్కడ. పరిసరాల్లో అపరిశుభ్రత నెలకొనడం ఆందోళన.. దుర్వాసనతో పాటు, చెత్త పేరుకు పోవడం వల్ల వ్యాధులు. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి మురికి కాలువలను శుభ్రం చేయడం తో పాటు, చెత్తాచెదారాన్ని తొలగించాలి. కరీంనగర్ జిల్లా హుజురాబాద్ సివిల్ ఆసుపత్రి ముందు మురికి కాలువలు, పేరుకుపోయిన చెత్తాచెదారంతో రోగులు, వారి సహాయకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటు న్నారు. ఆసుపత్రికి...