మహాత్మా జ్యోతిబా పూలే.సావిత్రిబా పూలే విగ్రహాల నిర్మాణానికి వినతి

మహాత్మా జ్యోతిబా పూలే, సావిత్రిబా పూలే విగ్రహాల నిర్మాణానికి వినతి భీమ్ ఇండియా టుడే న్యూస్ హుజూరాబాద్: కాంగ్రెస్ పార్టీ హుజూరాబాద్ నియోజకవర్గ ఇంచార్జ్ ప్రణవ్ బాబు ఆధ్వర్యంలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన సీఎంఆర్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో మహాత్మా జ్యోతిబా పూలే, సావిత్రిబా పూలే విగ్రహాలను నిర్మించాలని కోరుతూ పూలే కమిటీ తరఫున వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా పూలే కమిటీ ప్రతినిధులు మాట్లాడుతూ, సమాజంలో విద్య, సమానత్వం, సామాజిక న్యాయం కోసం విశేష కృషి చేసిన మహాత్మా జ్యోతిబా...