సాగునీరు అందక పంటలు ఎండిపోయే పరిస్థితి
రైతుల సమస్యపై తక్షణ స్పందన.. పంట పొలాలకు సాగునీరు అందించిన మార్కెట్ చైర్పర్సన్ స్వప్న సదానందం భీమ్ ఇండియా టుడే న్యూస్ జమ్మికుంట వావిలాల గ్రామ రైతుల విజ్ఞప్తికి స్పందన.. పెద్ద చెరువు తూము తెరిపించి పంటలకు నీటి విడుదల వావిలాల: పంట చివరి దశలో సాగునీరు అందక పంటలు ఎండిపోయే పరిస్థితి నెలకొనడంతో ఆందోళనకు గురైన వావిలాల గ్రామ రైతులు మార్కెట్ చైర్పర్సన్ పుల్లూరి స్వప్న సదానందం ను సంప్రదించి తమ సమస్యను వివరించారు. రైతుల విజ్ఞప్తిపై ఆమె తక్షణమే స్పందించి, నీటిపారుదల...