బహుజన బిడ్డను అఖండ మెజార్టీతో గెలిపించాలని

గ్రేటర్ విశాఖ మేయర్ అభ్యర్థిగా కరణం కీర్తన గ్రేస్ బహుజన బిడ్డను అఖండ మెజార్టీతో గెలిపించాలని దళిత, బహుజన మేధావులకు పిలుపు భీమ్ ఇండియా టుడే న్యూస్ విశాఖపట్నం:గ్రేటర్ విశాఖ మున్సిపల్ ఎన్నికల్లో మేయర్ అభ్యర్థిగా బహుజన బిడ్డ, తమ ఇంట్లో పెరిగిన అమ్మాయి శ్రీ కరణం కీర్తన గ్రేస్ బరిలో నిలిచారని, ఆమెను అఖండ మెజార్టీతో గెలిపించేందుకు దళిత, బహుజన మేధావులు, సంఘాల నాయకులు సమైక్యంగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. మహాత్మా జ్యోతిరావు పూలే, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్...