ఎల్కతుర్తి మండలంలో దేవాలయాలే లక్ష్యంగా చోరీలు!
పూజా గంటలు, నిత్య పూజా సామగ్రి అపహరణ.. నిందితుల ఆచూకీ ఏదీ? ఇతర రాష్ట్రాల నుంచి ఉపాధి కోసం వచ్చిన వారిపై నిఘా పెట్టాలంటున్న స్థానికులు. భీమ్ ఇండియా టుడే న్యూస్ ఎల్కతుర్తి పోలీసుల గస్తీ పెంచాలని విజ్ఞప్తి హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలంలో దేవాలయాల్లో వరుసగా చోటుచేసుకుంటున్న చోరీ ఘటనలు స్థానికంగా ఆందోళన కలిగిస్తున్నాయి.మండల కేంద్రంలోని ఓ దేవాలయంతో పాటు సూరారం గ్రామంలోని గుడిబండపల్లె దేవాలయంలోనూ గుర్తుతెలియని వ్యక్తులు చోరీలకు పాల్పడినట్లు గ్రామస్తుల ద్వారా తెలిసింది.రాత్రి వేళల్లో దేవాలయాల్లోకి ప్రవేశించిన దుండగులు పూజా...