ఆపదలో ఉన్న వారిని అందుకుంటూ

భీమ్ ఇండియా టుడే న్యూస్ హుజురాబాద్.సీఎంఆర్ఎఫ్ చెక్కలతో ఆపదలో ఉన్న వారిని ఆదుకుంటున్నాం...వొడితల ప్రణవ్..  ఆపదలో ఉన్న వారిని అందుకుంటూ,ప్రతి గడపకు కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేస్తున్నామని హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్ అన్నారు.శుక్రవారం రోజున హుజురాబాద్ పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను ఇంచార్జీ ప్రణవ్ పంపిణీ చేశారు.హుజరాబాద్ పట్టణ,మండల,కమలాపూర్,వీణవంక,ఇల్లందకుంట మండలాలకు చెందిన 53లక్షల విలువచేసే 153 చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు.అనంతరం ప్రణవ్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం నిరుపేదలకు అండగా ఉంటుందని,వారి...