రైతులకు పక్కా భూ యాజమాన్య హక్కుల కల్పనకు
రైతులకు పక్కా భూ యాజమాన్య హక్కుల కల్పనకు భూభారతి డిజిటల్ రీసర్వే కాట్రపల్లిలో రైతులకు అవగాహన సదస్సు భీమ్ ఇండియా టుడే న్యూస్ హుజూరాబాద్, అక్టోబర్ 22,వందేళ్ల నాటి నిజాం కాలం భూ రికార్డులు శిథిలావస్థకు చేరడం, పాత రికార్డుల్లో ఉన్న కొలతలకు క్షేత్రస్థాయిలోని భూముల విస్తీర్ణాలకు మధ్య వ్యత్యాసాలు కనిపిస్తుండటంతో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారం చూపేందుకు ప్రభుత్వం భూభారతి డిజిటల్ రీసర్వే చేపట్టిందని సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ జిల్లా ఏడీ కిషన్ రావు తెలిపారు. ఈ సర్వే ద్వారా భూముల...