రెండో విడత దళిత బంధు లబ్ధిదారులకు శుభవార్త

రెండో విడత దళిత బంధు లబ్ధిదారులకు శుభవార్త.. నిధులు మంజూరు! భీమ్ ఇండియా టుడే న్యూస్ హుజురాబాద్  ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి  రెండో విడత దళిత బంధు పథకం కింద పెండింగ్‌లో ఉన్న లబ్ధిదారులకు ప్రభుత్వం నిధులు విడుదల చేయాల్సి ఉండగా, నా సుదీర్ఘ పోరాటం ఫలితంగా నేడు విడుదలకు మంజూరు లభించింది. కాబట్టి రెండో విడత దళిత బంధు పథకం కింద ఎవరికైతే ఇంకా డబ్బులు పెండింగ్‌లో ఉన్నాయో, వారందరూ మీ మండల MRO,హుజురాబాద్ ఆర్డీఓ గారిని కలిసి సంప్రదించాల్సిందిగా విజ్ఞప్తి...