పోలీసు శాఖలో భారీ మార్పులు
భీమ్ ఇండియా టుడే న్యూస్ హైదరాబాద్ స్పెషల్ స్టోరీ విధుల్లోకి 112 మంది కొత్త డీఎస్పీలు! కొలికి వచ్చిన ప్రమోషన్ల పంచాయితీ డీజీపీ చొరవతో వెనకి తగ్గిన సీనియర్లు ఈగల్, హైడ్రా, సైబర్ ప్రొబేషనరీ డీఎస్పీల సేవలు పోలీసు శాఖలో పదోన్నతుల సందడి 37 అదనపు ఎస్పీ పోస్టుల భర్తీకి ముమ్మర కసరత్తు రాష్ట్ర పోలీసు శాఖలో భారీ మార్పులకు రంగం సిద్ధమైంది. అకాడమీలో కఠిన శిక్షణ పూర్తిచేసుకున్న 112 మంది నూతన డీఎస్పీలు త్వరలోనే ప్రొబేషనరీ అధికారులుగా విధుల్లో చేరనున్నారు. ప్రస్తుతం వీరు...