పోరాడిన గొప్ప ప్రజా వీరుడు పండుగ సాయన్న

నిరంకుశ పాలనపై పోరాడిన బహుజన వీరుడు పండుగ సాయన్న! పేదల ఆకలి తీర్చిన ప్రజా నాయకుడు.. అణగారిన వర్గాల హక్కుల కోసం అలుపెరగని పోరాటం భీమ్ ఇండియా టుడే న్యూస్ ఎల్కతుర్తి: నిరంకుశ పాలన, భూస్వామ్య వ్యవస్థ, దౌర్జన్యాలకు వ్యతిరేకంగా పోరాడిన గొప్ప ప్రజా వీరుడు పండుగ సాయన్న అని సొసైటీ చైర్మన్ ఇంద్రసేనారెడ్డి, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ముప్పు శీను, ముదిరాజ్ సంఘం మండల అధ్యక్షుడు మాచర్ల శంకర్ అన్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశాల మేరకు, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడి...