తెలంగాణలో కొత్త లిఫ్ట్ ఇరిగేషన్

తెలంగాణలో కొత్త లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ప్రారంభించిన కాంగ్రెస్ ప్రభుత్వం! నీళ్లు, కరెంటు లేక ఎండిపోతున్న వరి పంటలు.. ట్యాంకర్లతో నీటిని పారిస్తున్న రైతులు భీమ్ ఇండియా టుడే న్యూస్ హసన్‌పర్తి: తెలంగాణ రాష్ట్రంలో సాగునీటి కష్టాలు రైతులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. పొలాలకు నీరు, విద్యుత్ సరఫరా అందక పంటలు ఎండిపోతుండటంతో రైతులు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రభుత్వం కొత్త లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును ప్రారంభించినట్లుగా కనిపించే పరిస్థితులు రాష్ట్రవ్యాప్తంగా పొలాల్లో ట్యాంకర్లతో నీటిని పారిస్తున్న దృశ్యాల రూపంలో దర్శనమిస్తున్నాయి....