ఒకే కుటుంబంలో ఏడుగురికి ప్రభుత్వోద్యోగాలు
నిమ్స్‌లో లక్ష్మీ భాస్కర్ గ్యాంగ్.. ఓ అటెండర్, ఆయన భార్య, కొడుకు, కోడలు, కూతురు, అల్లుడు మనవడికి ఉద్యోగాలు పర్మినెంట్ దర్యాప్తులో తాజాగా వెల్లడైన బాగోతం భీమ్ ఇండియా టుడే న్యూస్ హైదరాబాద్ : ఈ రోజుల్లో ప్రభుత్వ ఉద్యోగం దొరకటమే గగనం. అందులోనూ ఒకే కుటుంబంలోని ఇద్దరికి లభించటం అంటే ఇంకా అరుదు. కానీ, ఒక కుటుంబంలో ఇద్దరికి కాదు.. ముగ్గురికి కాదు.. ఏకంగా, ఏడుగురికి పర్మినెంట్ ప్రభుత్వ ఉద్యోగాలు లభించాయి. ఈ వింత నిమ్స్‌లో జరిగింది. అక్రమాస్తుల కేసులో ఏసీబీ అరెస్టు...