ఇంద్రకీలాద్రిపై ఘనంగా శరన్నవరాత్రి ఉత్సవాలు

పది రోజుల్లో 15 లక్షల మందికి పైగా భక్తుల అమ్మవారి దర్శనం.. 8 లక్షల మందికి అన్నప్రసాదం భీమ్ ఇండియా టుడే న్యూస్ ఆంధ్రప్రదేశ్ విజయవాడ: ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి శరన్నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరిగాయి. భక్తి, ఆధ్యాత్మికత, సంస్కృతీ సంప్రదాయాల ప్రతిబింబంగా సాగిన ఈ ఉత్సవాల్లో పది రోజుల వ్యవధిలో 15 లక్షల మందికి పైగా భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. అలాగే దాదాపు 8 లక్షల మంది భక్తులు అన్నప్రసాదాన్ని స్వీకరించారు. భక్తుల రాక భారీగా ఉన్నప్పటికీ ఉత్సవాలను...