విదేశాల్లో ఘనంగా బతుకమ్మ సంబరాలు తెలంగాణ సంస్కృతికి
విదేశాల్లో ఘనంగా బతుకమ్మ సంబరాలు తెలంగాణ సంస్కృతికి విశ్వవ్యాప్త గుర్తింపు విదేశాల్లో తెలుగు మహిళల బతుకమ్మ వేడుకలు అంబరాన్నంటాయి బీమ్ ఇండియా టుడే న్యూస్ హుజురాబాద్ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగ సంబరాలు విదేశాల్లోనూ ఘనంగా నిర్వహించుకుంటున్నారు. మన తెలుగు మహిళలు శిల్ప, సంధ్య, హరిప్రియ, స్రవంతి మరియు లలిత ఆంధ్ర మరియు తెలంగాణ ఆడపడుచులు, ప్రవాస భారతీయులు పెద్ద సంఖ్యలో పాల్గొని రంగురంగుల పూలతో బతుకమ్మలను అందంగా పేర్చి, సంప్రదాయ దుస్తులు ధరించి, ఆటపాటలతో వేడుకలను వైభవంగా జరుపుకుంటున్నారు....