పోలీస్ అమరవీరుల స్మారక దినం

వంగర పోలీస్ స్టేషన్‌లో పోలీస్ అమరవీరుల స్మారక దినం భీమ్ ఇండియా టుడే న్యూస్ భీమదేవరపల్లి సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి – ఎస్సై మెరుగు రాజు వంగర: ప్రజల రక్షణ కోసం విధులు నిర్వహిస్తూ ప్రాణాలర్పించిన పోలీస్ అమరవీరుల సేవలు చిరస్మరణీయమని వంగర పోలీస్ స్టేషన్ ఎస్సై మెరుగు రాజు అన్నారు. పోలీస్ అమరవీరుల స్మారక దినాన్ని పురస్కరించుకుని వంగర పోలీస్ స్టేషన్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొని అమరులైన పోలీస్ అధికారులకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా పోలీస్ అమరవీరుల...