చెడుపై మంచి సాధించిన విజయం

భీమ్ ఇండియా టుడే న్యూస్ హుజురాబాద్ పట్టణంలో హై స్కూల్ గ్రౌండ్ లో విజయదశమి వేడుకలు మున్సిపల్ చైర్ పర్సన్ శ్రీమతి శ్రీ రొంటాల సుహాసిని మనోజ్ రావు గారి ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా శమీ పూజ రాంలీల కార్యక్రమం జరిగాయి. చెడుపై మంచి సాధించిన విజయం… అధర్మంపై ధర్మం సాధించిన విజయం… అదే విజయదశమి! దసరా అంటే కేవలం ఒక పండుగ కాదు. చెడుపై మంచి సాధించిన విజయం, అధర్మంపై ధర్మం సాధించిన విజయం, అజ్ఞానంపై జ్ఞానం సాధించిన విజయం. రావణుడిపై శ్రీరాముడి...