కారు ఢీకొని తండ్రి, కుమారుడికి తీవ్ర గాయాలు
వల్భాపూర్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం.. వరంగల్ ఆస్పత్రికి తరలింపు భీమ్ ఇండియా టుడే న్యూస్ ఎల్కతుర్తి మండలం వల్భాపూర్ సమీపంలో కారు, ద్విచక్ర వాహనం ఢీకొన్న ఘటనలో తండ్రి, కుమారుడు తీవ్రంగా గాయపడ్డారు. ఎలకతుర్తి నుంచి హుజూరాబాద్‌కు ద్విచక్ర వాహనంపై వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకోవడంతో స్థానికంగా కలకలం రేగింది. వివరాల్లోకి వెళితే.. హుజూరాబాద్ పట్టణానికి చెందిన గారంపల్లి సుమన్ (41), తన కుమారుడు నాగ చరణ్ (17)తో కలిసి ద్విచక్ర వాహనంపై ఎలకతుర్తి నుంచి హుజూరాబాద్‌కు వస్తున్నారు. ఈ క్రమంలో వల్భాపూర్...