ఉప్పల్ మున్సిపల్ గ్రౌండ్లో రావణ దహనo
భీమ్ ఇండియా టుడే న్యూస్ హైదరాబాద్ ఉప్పల్లో ఘనంగా రావణ దహనం.. పాల్గొన్న టీపీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్, డీసీసీ అధ్యక్షుడు తోటకూర వజ్రేష్ యాదవ్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు* విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని ఉప్పల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ మందుముల పరమేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో ఉప్పల్ మున్సిపల్ గ్రౌండ్లో రావణ దహన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు టీపీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్, మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తోటకూర వజ్రేష్ యాదవ్,...