ఇంజనీరింగ్ కళాశాలలో ఘనంగా విజయదశమి పూజలు

భీమ్ ఇండియా టుడే న్యూస్ హుజురాబాద్ సింగాపూర్ కిట్స్ ఇంజనీరింగ్ కళాశాలలో ఘనంగా విజయదశమి పూజలు హుజురాబాద్: మండలంలోని సింగాపూర్ కిట్స్ ఇంజనీరింగ్ కళాశాలలో మంగళవారం విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకొని ఆయుధ పూజ, వాహన పూజ, శమీ పూజ కార్యక్రమాలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా వేద పండితులు శాస్త్రోక్తంగా పూజా కార్యక్రమాలను నిర్వహించారు. కళాశాలలోని వివిధ ప్రయోగశాలల్లో ఉపయోగించే యంత్రాలు, పరికరాలకు ప్రత్యేక పూజలు చేశారు. అదేవిధంగా కళాశాల అవసరాల కోసం వినియోగించే వాహనాలకు వాహన పూజ నిర్వహించారు. అనంతరం శమీ పూజ...