జన్మదినం సందర్భంగా పేదలకు అండగా

భీమ్ ఇండియా టుడే న్యూస్ జమ్మికుంట పట్టణంలో ఘనంగా తోపుడు బండ్ల పంపిణీ కార్యక్రమం శ్రీమతి పాడి శాలిని రెడ్డి* గారి జన్మదినం సందర్భంగా పేదలకు అండగా ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి గారి సేవా కార్యక్రమం జమ్మికుంట పట్టణంలో ఉపాధి కోసం తోపుడు బండ్లు లేక ఇబ్బందులు పడుతున్న పేదలకు అండగా నిలుస్తూ, వారి జీవనోపాధికి తోడ్పడాలనే సదుద్దేశంతో గౌరవ హుజూరాబాద్ ఎమ్మెల్యే శ్రీ పాడి కౌశిక్ రెడ్డి గారి ఆధ్వర్యంలో, వారి సతీమణి శ్రీమతి పాడి శాలిని రెడ్డి గారి జన్మదినం...