హుజురాబాద్‌లో ఘనంగా విజయదశమి జమ్మి పూజలు

భీమ్ ఇండియా టుడే న్యూస్ హుజురాబాద్ టౌన్ లో జమ్మి పూజలో పాల్గొన్న మున్సిపల్ చైర్‌పర్సన్ రొంటాల సుహాసిని మనోజ్ రావు, పట్టణ అధ్యక్షులు, కౌన్సిలర్ మేకల స్వరూప తిరుపతి హుజురాబాద్: విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని హుజురాబాద్ పట్టణంలోని 1వ వార్డు కొత్తపల్లిలో నిర్వహించిన జమ్మి పూజ కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ శ్రీమతి రొంటాల సుహాసిని మనోజ్ రావు, పట్టణ అధ్యక్షులు, కౌన్సిలర్ మేకల స్వరూప తిరుపతి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించి, ప్రజలందరికీ విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా...