శమీ పూజలో పాల్గొన్న మంత్రి పొన్నం ప్రభాకర్, బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి

గిద్దె పెరుమాండ్ల స్వామి ఆలయంలో శమీ పూజలో పాల్గొన్న మంత్రి పొన్నం ప్రభాకర్, బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి భీమ్ ఇండియా టుడే న్యూస్ కరీంనగర్: విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని కరీంనగర్‌లోని చారిత్రాత్మక, పురాతన గిద్దె పెరుమాండ్ల స్వామి ఆలయంలో నిర్వహించిన శమీ పూజ కార్యక్రమం భక్తిశ్రద్ధలతో జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, కరీంనగర్ శాసనసభ్యులు గంగుల కమలాకర్‌తో కలిసి తెలంగాణ రాష్ట్ర మున్నూరు కాపు కార్పొరేషన్ చైర్మన్ బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి పాల్గొన్నారు. ఈ...