విజయానికి ప్రతీకగా నిలిచే దసరా పర్వదినాన

భీమ్ ఇండియా టుడే న్యూస్ హైదరాబాద్ తెలంగాణ  విజయదశమి పండుగ సందర్భంగా ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా నిలిచే దసరా పర్వదినాన ప్రతి ఇంటా ఆనందాలు వెల్లివిరియాలని, ప్రతి కుటుంబం సుఖసంతోషాలతో పండుగ జరుపుకోవాలని కోరుకున్నారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల్లో విశిష్ట స్థానమున్న దసరా పండుగ... ధైర్యం, ధర్మం, సత్యం, ఐకమత్యం, ఆత్మవిశ్వాసం వంటి విలువలను మనకు గుర్తుచేస్తుంది. ప్రేమ, కరుణ, సోదరభావం, మానవత్వంతో కూడిన సమాజ నిర్మాణానికి సంకేతంగా...