బోడుప్పల్, మేడిపల్లి డివిజన్లలో దసరా వేడుకలు.
భీమ్ ఇండియా టుడే న్యూస్ హైదరాబాద్ బోడుప్పల్, మేడిపల్లి డివిజన్లలో దసరా వేడుకలు.. ముఖ్య అతిథిగా తోటకూర వజ్రేష్ యాదవ్ మల్కాజిగిరి కార్పొరేషన్ పరిధిలోని బోడుప్పల్, మేడిపల్లి డివిజన్లలో దసరా పండుగ సందర్భంగా నిర్వహించిన వేడుకల్లో మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తోటకూర వజ్రేష్ యాదవ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు బోడుప్పల్ డివిజన్లో గ్రామ పెద్దల ఆధ్వర్యంలో జమ్మి చెట్టు వద్ద నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మేడిపల్లి డివిజన్ పరిధిలోని శ్రీ ఆంజనేయ స్వామి ఆలయ...