పాడి శాలిని రెడ్డి జన్మదినం సందర్భంగా శుభాకాంక్షలు
భీమ్ ఇండియా టుడే న్యూస్ హుజూరాబాద్: హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సతీమణి పాడి శాలిని రెడ్డి 40 సంవత్సరాలు పూర్తి చేసుకుని 41వ సంవత్సరంలోకి అడుగుపెట్టిన సందర్భంగా హుజూరాబాద్ రిపోర్టర్ ప్రియదర్శిని కుమారుడు దంపతులకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా పాడి శాలిని రెడ్డి ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని ఆకాంక్షించారు. అలాగే హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసం నిరంతరం తాపత్రయపడుతూ ప్రజలకు అందుబాటులో ఉంటున్న ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు...