దసరా, బతుకమ్మ పండుగలు ప్రజల జీవితాల్లో కొత్త వెలుగులు నింపాలి

వోడితల ప్రణబ్ బాబుకు పండుగ శుభాకాంక్షలు తెలిపిన జ్యోతిబాపూలే జయంతి ఉత్సవ కమిటీ చైర్మన్ రాఘవాచారి భీమ్ ఇండియా టుడే న్యూస్ హుజూరాబాద్: తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకలైన బతుకమ్మ, విజయదశమి పండుగలను పురస్కరించుకుని కాంగ్రెస్ పార్టీ హుజూరాబాద్ నియోజకవర్గ ఇంచార్జి వోడితల ప్రణబ్ బాబుకు జ్యోతిబాపూలే జయంతి ఉత్సవ కమిటీ చైర్మన్ రాఘవాచారి హృదయపూర్వక పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన ప్రణబ్ బాబుకు దసరా, బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ పండుగలు ప్రతి ఒక్కరి జీవితాల్లో సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు,...