జన్మదినం సందర్భంగా చిరు వ్యాపారికి నాలుగు చక్రాల బండి అందజేత
ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సతీమణి శాలిని జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహణ జన్మదినం సందర్భంగా చిరు వ్యాపారికి నాలుగు చక్రాల బండి అందజేత భీమ్ ఇండియా టుడే న్యూస్ హుజూరాబాద్: హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సతీమణి శాలిని జన్మదిన వేడుకలను ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కార్యకర్తలు, నాయకుల సమక్షంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జన్మదిన వేడుకలను సేవా కార్యక్రమంతో ముడిపెట్టి, చిరు వ్యాపారికి జీవనోపాధి కల్పించే ఉద్దేశంతో నాలుగు చక్రాల బండిని కానుకగా అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ...