సూసైడ్ నోట్‌లో పలువురి పేర్లు ఉన్నట్లు ఆరోపణలు

దసరా మామూళ్ల వేధింపులా? డిప్యూటీ తహసీల్దార్ ఆత్మహత్యతో కలకలం భద్రాచలం ప్రైవేట్ లాడ్జిలో విషాదం.. సూసైడ్ నోట్‌లో పలువురి పేర్లు ఉన్నట్లు ఆరోపణలు భీమ్ ఇండియా టుడే న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: దసరా మామూళ్ల పేరుతో వేధింపులకు గురయ్యాననే ఆరోపణల నేపథ్యంలో డిప్యూటీ తహసీల్దార్ ఆత్మహత్య చేసుకున్న ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో తీవ్ర కలకలం రేపింది. భద్రాచలంలోని ఓ ప్రైవేట్ లాడ్జిలో డిప్యూటీ తహసీల్దార్ లక్ష్మీనారాయణ ఆత్మహత్యకు పాల్పడినట్లు సమాచారం. సూసైడ్ నోట్‌లో సంచలన ఆరోపణలు తన ఆత్మహత్యకు పలువురు కారణమంటూ...