సింగ్ రాజ్ ఠాగూర్ ఆదేశాల మేరకు గోదావరి పరిసరాల్లో ఏర్పాట్ల పరిశీలన
దుర్గామాత నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించిన రామగుండం మేయర్ మహంకాళి స్వామి భీమ్ ఇండియా టుడే న్యూస్ రామగుండం:ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాగూర్ ఆదేశాల మేరకు గోదావరి పరిసరాల్లో ఏర్పాట్ల పరిశీలన రామగుండం: దుర్గామాత నిమజ్జనోత్సవాన్ని పురస్కరించుకుని భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, నిమజ్జన కార్యక్రమం ప్రశాంత వాతావరణంలో సజావుగా జరిగేలా అవసరమైన ఏర్పాట్లు చేపట్టాలని రామగుండం ఎమ్మెల్యే శ్రీ మక్కాన్ సింగ్ రాజ్ ఠాగూర్ ఆదేశాల మేరకు స్థానిక 4వ డివిజన్ పరిధిలోని గోదావరి నది సమీపంలో నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించారు. ఈ...