పండుగ కొరకు ప్రత్యేక ఏర్పాట్లు చేయడం జరిగినది
భీమ్ ఇండియా టుడే న్యూస్ హుజురాబాద్, తేదీ: 18-10-2026 రోజున తెలంగాణ ఆడపడుచుల ఆత్మగౌరవ పండుగ అయిన సద్దుల బతుకమ్మ పండుగ సందర్బముగా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, ప్రజల సౌకర్యార్థము పురపాలక సంఘము పరిధిలోని ఈ దిగువ తెలిపిన ప్రాంతాలలో హుజురాబాద్ పురపాలక సంఘ గౌరవ పాలకవర్గము వారు సద్దుల బతుకమ్మ పండుగ కొరకు (ఆడుకొనుటకు) ప్రత్యేక ఏర్పాట్లు చేయడం జరిగినది. కాబట్టి ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని ఇట్టి కార్యక్రమమును విజయవంతము చేయుటకు గాను కోరనైనది. 1. చిలుకవాగు చెక్ డ్యాం...